హోమ్ / వంటకాలు / కంద కారపూస వేపుడు

Photo of Elephant Yam deep fry by Sudha Sai at BetterButter
995
3
0.0(0)
0

కంద కారపూస వేపుడు

Dec-08-2018
Sudha Sai
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కంద కారపూస వేపుడు రెసిపీ గురించి

కంద వేపుడు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 6

  1. కంద 1/2కేజీ
  2. ఉప్పు
  3. కారం
  4. కరివేపాకు
  5. జీడిపప్పు

సూచనలు

  1. కంద ని తొక్క తీసి ఉప్పు నీటిలో వేసి తీసుకున్నాక చూపించిన విధంగా కోరుకోవాలి..ఒక పొడి క్లోత్ మీద ఆరబెట్టాలి.
  2. నూనె వేడి ఐయ్యాక ఆరబెట్టిన కంద ని నూనె లో వేయించుకోవాలి.
  3. బాగా కారపూస లా వేగాక ఒక గిన్నె లో కి తీసుకుని అందులో వేయించిన కరివేపాకు జీడిపప్పు ఉప్పు కారం వేసి బాగా పైకి కిందకి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర