హోమ్ / వంటకాలు / గుంత పొంగనాలు

Photo of Gunta Ponganalu by Gadige Maheswari  at BetterButter
1862
0
0.0(0)
0

గుంత పొంగనాలు

Dec-08-2018
Gadige Maheswari
360 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంత పొంగనాలు రెసిపీ గురించి

బియ్యం మినప్పప్పు నానబెట్టి చేసిన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం - 2 పెద్ద గ్లాస్
  2. మినప్పప్పు - 1 గ్లాస్
  3. ఉల్లిపాయ - 2 పచ్చిమిర్చి ముక్కలు - 3
  4. ఉప్పు సోడా తగినంత
  5. జీలకర్ర - 1/2 స్పూన్
  6. కొత్తిమీర తరుగు - 1/2 కట్ట
  7. నూనె కాల్చడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా బియ్యం మినప్పప్పు ను శుభ్రంగా కడిగి 5 లేదా 6 గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి.
  2. లేదా రాత్రి పూట నానబెట్టి రుబ్బుకోన్న సరిపోతుంది.
  3. ఒక పాత్రలో కొంచెం నూనె వేసి వేడయ్యాక జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు వేసి బాగా వేయించాలి.
  4. ఈ మిశ్రమాన్ని పిండి లో వేసి ఉప్పు సోడా వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి.
  5. స్టౌ మీద పొంగణాల పెనం పెట్టుకుని కొద్దిగా నూనె పోసి పిండిని కొంచెం కొంచెం గా వేసి రెండు వైపులా కాల్చాలి
  6. అంతే నండి రుచిగా వుండే పొంగనాలు చట్నీ తో సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర