హోమ్ / వంటకాలు / బీరకాయ బజ్జీలు

Photo of Bottle Guard bajji by Gadige Maheswari  at BetterButter
472
2
0.0(0)
0

బీరకాయ బజ్జీలు

Dec-09-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ బజ్జీలు రెసిపీ గురించి

బీరకాయలు ను గుండ్రంగా కట్ చేసి పిండి లో వేయించాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బీరకాయలు - 2
  2. శనగపిండి 1 కప్
  3. ఉప్పు రుచికి తగినంత
  4. బియ్యం పిండి - 2 స్పూన్
  5. కారం - 1/2 స్పూన్
  6. వాము కొద్దిగా
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. వంట సోడా చిటికెడు

సూచనలు

  1. ముందుగా బీరకాయలు ను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా గుండ్రంగా కట్ చేసుకోవాలి.
  2. శనగపిండి లో కొంచెం బియ్యం పిండి ఉప్పు కారం సోడా వాము వేసి నీరు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
  3. గుండ్రంగా కట్ చేసిన బీరకాయలు ను పిండి లో ముంచి నూనెలో రెండు వైపులా వేయించాలి.
  4. బీరకాయ బజ్జీలు రెడీ!!!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర