హోమ్ / వంటకాలు / గోధుమ రవ్వ మినుప వడలు

Photo of Vada by sneha gilla at BetterButter
683
3
0.0(0)
0

గోధుమ రవ్వ మినుప వడలు

Dec-09-2018
sneha gilla
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ రవ్వ మినుప వడలు రెసిపీ గురించి

గోధుమ రవ్వ మినుప వడలు

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ,మినుపపప్పు 1 కప్(60 నిముషాలు నానపెట్టినది)
  2. గోధుమ రవ్వ 2 స్పూన్స్
  3. ఉప్పు సరిపడా
  4. వంట సోడా 1 స్పూన్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా మినుపపప్పును మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.
  2. దాంట్లో గోధుమ రవ్వ,ఉప్పు,వంటసోడా వేసి కలుపుకోవాలి.
  3. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పిండిని వడల్లా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర