హోమ్ / వంటకాలు / ఆలు సమోసా

Photo of Potato samosa by sneha gilla at BetterButter
513
4
0.0(0)
0

ఆలు సమోసా

Dec-09-2018
sneha gilla
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు సమోసా రెసిపీ గురించి

ఆలు సమోసా

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పశ్చిమ బెంగాల్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 1/2 కప్
  2. ఆయిల్ డీప్ ఫ్రై కి
  3. కర్రీ కోసం
  4. ఉడికించిన ఆలు 4
  5. కారం 1 స్పూన్
  6. ఉప్పు 1 స్పూన్
  7. ధనియా పొడి 1/2 స్పూన్
  8. గరం మసాలా 1/2 స్పూన్
  9. ఆనియన్ తరుగు 1/2 కప్
  10. పల్లీలు 2 స్పూన్స్
  11. పచ్చిబఠాణీ 2 స్పూన్స్
  12. ఆయిల్ 2 స్పూన్స్

సూచనలు

  1. మైదని చపాతీ పిండిలా తడుపుకోవాలి.
  2. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేసి ఫ్రై అయ్యాక ఉడికించిన ఆలుముక్కలు,ఆనియన్స్ ,ఉప్పు,కారం,ధనియా పొడి,గరం మసాలా,బాటని వేసి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  3. మైదని చపాతీలా ఒత్తుకొని సగానికి కట్ చేసి అందులో ఆలు స్టూఫిన్గ్ పెట్టుకొని సమోసాలు తయారు చేసుకోవాలి.
  4. వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర