హోమ్ / వంటకాలు / ఆలూ చివడా లేదా ఆలూ మిక్చర్

Photo of Aloo chivda or Aloo mixture by Suma Latha at BetterButter
694
4
0.0(0)
0

ఆలూ చివడా లేదా ఆలూ మిక్చర్

Dec-09-2018
Suma Latha
45 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ చివడా లేదా ఆలూ మిక్చర్ రెసిపీ గురించి

పిల్లలు ఇంకా పెద్దలు ఇష్టం తినే ఐటమ్ , ఆలూ తో కదా చాలా బాగుంటుంది రుచి!!

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 4

  1. అలూ - 6 పెద్దవి
  2. పల్లీలు - 4 లేదా 5 స్పూన్స్
  3. కర్వేపాకు - గుప్పెడు
  4. ఉప్పు- తగినంత
  5. కారం -. 1/4 స్పూన్
  6. పసుపు - చిటికెడు
  7. చాట్ మసాలా -1/4 స్పూన్
  8. నూనె - డీప్ ఫ్రై కి తగినంత

సూచనలు

  1. ముందుగా ఆలూ శుభ్రంగా కడుక్కోవాలి ఒక బౌల్ లో నీళ్ళు తీసుకొని తొక్క తీసిన ఆలూ లని ఆ నీళ్ళలో వేసుకోండి
  2. ఇప్పడు ఓ పెద్ద బౌల్ నీళ్ళు తీసుకొని దాంట్లో ఈ కోరే ప్లేట్ పెట్టుకొని ఆలూ లని కోరాలి
  3. అలా చేయటం వలన ఆలూ నల్ల పడదు
  4. ఆ కోరిన ఆలూ తురుమును...ఆ నీళ్ళలో నుంచి తీసి 2లేదా 3 సార్లు మళ్లీ నీళ్ళ తో కడగాలి
  5. ఇప్పుడు ఆ ఆలూ ని ఒక బట్ట మీద తడి పోయేవరకు అర పెట్టాలి
  6. స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి అది వేడి అయినాక ఆరిన ఆలూ తురుమును వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి
  7. ఫ్రై అయినా తరువాత ఓ బౌల్ లో కి ఆలూ తురుము తీసుకోండి
  8. అదే నూనె పల్లీలు , కర్వేపాకు ఫ్రై చేసుకోనీ బౌల్ కి తీసుకోండి
  9. ఇప్పుడు ఈ వేయించిన మూడు ఐటమ్స్ ఒక బౌల్ తీసుకొని ఉప్పు ,కారం గరం, పసుపు వేసి కలపాలి
  10. అంతే ఆలూ చివడ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర