హోమ్ / వంటకాలు / బెండి 65

Photo of Bendi 65 by Sudha Sai at BetterButter
153
4
0.0(0)
0

బెండి 65

Dec-09-2018
Sudha Sai
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండి 65 రెసిపీ గురించి

బెండకాయ వేపుడు కార్న్ ఫ్లోర్ తో

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయలు 1/2 కేజీ
  2. అల్లం వెల్లుల్లి పేస్ట్
  3. కార్న్ ఫ్లోర్4 స్పూన్స్
  4. మైదా 8 స్పూన్స్
  5. ఉప్పు
  6. కారం
  7. గరం మసాలా మీకు నచ్చితే

సూచనలు

  1. బెండకాయ ముక్కలు కోసుకోవాలి.
  2. కోసుకున్నకా వాటిలో ఉప్పు కొంచెం వేసి కాసేపు బాగా కలపాలి.
  3. ఒక 15 నిమిషాలు ఐయ్యాక అందులో కన్ఫలోర్, మైదా ,ఉప్పు తగినంత,కారం,అల్లం వెళ్ళిల్లి పేస్ట్,గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.నీళ్లు కవలిస్తే పోసుకోవచ్చు .
  4. డీప్ ఫ్రై కి నూనె పెట్టుకోవాలి.
  5. తర్వాత బెండి ని కాగే నూనె లో వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర