హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ సమోసా

Photo of Sweet corn samosa by Sudha Sai at BetterButter
531
3
0.0(0)
2

స్వీట్ కార్న్ సమోసా

Dec-09-2018
Sudha Sai
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ సమోసా రెసిపీ గురించి

స్వీట్ కార్న్ సమోసా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా 2 కప్పులు
  2. వాము 1 స్పూన్
  3. ఉప్పు
  4. ఉల్లిపాయలు3
  5. స్వీట్ కార్న్ 1
  6. కారం
  7. గరం మసాలా
  8. ధనియాల పొడి
  9. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. మైదా పిండి లో వాము ఉప్పు నూనె కొద్దిగా వేసి బాగా కలిపిన తర్వాత వాటర్ పోసి చపాతీ పిండి ల కలుపుకోవాలి.
  2. పిండి ని అరగంట సేపు నాననివ్వాలి.
  3. ఉల్లిపాయ ని చిన్న ముక్కలు గా కోసుకోవాలి.స్వీట్ కార్న్ ను ఉడికించి ఉంచాలి.
  4. కూర కోసం పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లి ముక్కలు వేగాక ఉప్పు, కారం, ధనియాల పొడి, స్వీట్ కార్న్ వేసి బాగా కలపాలి.వాటర్ పొయ్యకూడదు.పొడి కూర ల ఉండాలి.
  5. ఇప్పుడు పిండి ని తీసుకుని చపాతీ ల వతుకుని దానిని సగం కొయ్యలి.కోసిన చివర వాటర్ రాసి సమోస ల చుట్టుకోవాలి. దానిలో కూర పెట్టి అతికించాలి.
  6. ఇపుడు చేసిన సమోసా ని కాగే నూనె లో బంగారం రంగు వచ్చేవరకు వేయించాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర