Photo of Thaen mittai by Suma Latha at BetterButter
1487
5
5.0(0)
0

Thaen mittai

Dec-09-2018
Suma Latha
60 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. తేనె మిఠాయి కి కావాల్సిన పదార్ధాలు
  2. బియ్యము - 1 కప్
  3. మిన్న పప్పు - 1/4 కప్
  4. పంచర - 1 1/4 కప్
  5. యాలకుల పొడి - 1/4 స్పూన్
  6. బేకింగ్ పౌడర్ - దానికి తగినంత
  7. నీళ్ళు - 1/2 కప్
  8. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా
  9. మిఠాయి రంగు - చిటికెడు(3 రకాలు రంగులు)

సూచనలు

  1. ముందుగా బియ్యం మినప్పప్పు నీ 3సార్లు కడగాలి.దాంట్లో నీళ్ళు పోసి 4 గంటలు నాననివ్వాలి
  2. 4గంటల తరవాత బియ్యం మినప్పప్పు నీళ్ళలో నుంచి తీసి కొంచం కొంచంగా నీళ్ళు పోసి గటిగా గ్రైండ్ చేసుకోవాలి
  3. ఈ పిండిలో బేకింగ్ పోడర్ వేసి కలపాలి ,
  4. ఈ పిండి 3 కప్స్ లో ,3 విభాగాలుగా తీసుకొని దాంట్లో 3 రకాల మిఠాయి రంగు చిటికెడు వేసి కలుపుకోండి
  5. స్టౌ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఈ పిండి చిన్న బాల్స్ లేదా వుండలు(పునుగులు) లాగ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి
  6. మరో పక్క స్టౌ వెలిగించి పంచదార వేసి తీగ పాకం వచ్చే వరకు వుంచి యాలకుల పొడి వేసుకొని స్టౌ ఆఫ్ చేయండి
  7. ఈ రెండు వేడిగా వుండగానే వేసుకోవాలి అప్పుడే పాకం పిలుస్తుంది
  8. పాకం పిలుచుకునే వరకు వుంచి తరువాత పంచదార వాటి పైన చల్లుకొండి
  9. అంతే తేనె మిఠాయి రెడీ !!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర