హోమ్ / వంటకాలు / పుణుగులు

Photo of Punugulu by ప్రశాంతి మారం at BetterButter
521
4
0.0(0)
0

పుణుగులు

Dec-09-2018
ప్రశాంతి మారం
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుణుగులు రెసిపీ గురించి

Snacks laga tinochu

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఇడ్లీ పిండి - 2 కప్స్
  2. మైదా - 3 స్పూన్స్
  3. బియ్యం పిండి - 2 స్పూన్స్
  4. పెరుగు - అర కప్పు
  5. ఉల్లిపాయ - 1
  6. కరివేపాకు 2 రెమ్మలు
  7. కొత్తిమీర - చిన్న కట్ట
  8. పచ్చికారం - 1 స్పూన్
  9. ఉప్పు - అర స్పూన్
  10. జీరా - పావు స్పూన్
  11. వంటసోడా - 2 చిటికెలు
  12. ఆయిల్ - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఇడ్లీ పిండి లో మైదా, పెరుగు, బియ్యం పిండి ,వంట సోడా వేసి కలిపి ఒక అర గంట నాననివ్వాలి.
  2. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీరా,కొత్తిమీర, పచ్చికారం,ఉప్పు వేసి మరోసారి బాగా కలుపుకోవాలి.
  3. డీప్ ఫ్రై కి నూనె పెట్టి వేడయ్యాక మిశ్రమాన్ని చిన్న చిన్న పుణుగుల లాగా వేసుకొని ఫ్రై చేస్తే పుణుగులు తినడానికి రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర