హోమ్ / వంటకాలు / అరటికాయ బజ్జిలు

Photo of Plantain bajji by Sree Sadhu at BetterButter
65
6
0.0(0)
0

అరటికాయ బజ్జిలు

Dec-09-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ బజ్జిలు రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది మరియు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • చిరు తిండి
 • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

 1. అరటికాయ చోప్స్ 1
 2. సెనగపిండి 1 కప్
 3. సోడా చిటికెడు
 4. బియ్యంపిండి 1/2 కప్
 5. ఉప్పు తగినంత
 6. కారం తగినంత
 7. నల్ల కారం 2 చెంచాలు
 8. నూనె వేయించడానికి సరిపడా
 9. నీళ్లు తగినంత

సూచనలు

 1. ముందుగా అరిటికాయలిని చోప్స్ లాగా కట్ చేసుకోవాలి
 2. దానిని నీళ్లలో వేసుకోవాలి
 3. ఇప్పుడు ఒక గిన్నె లో సెనగపిండి, బియ్యంపిండి , సోడా, ఉప్పు, కారం, నీళ్లు పోసి బజ్జి పిండిలా కలుపుకోవాలి
 4. ఇప్పుడు అరిటికాయలిని నీటిలోనుంచి తీసుకుని నల్ల కారం రాసుకోవాలి
 5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసి వేడి చేయాలి
 6. ఆ అరిటికాయలిని పిండిలో ముంచి నూనె లో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర