హోమ్ / వంటకాలు / ఇడ్లీ మంచురియన్

Photo of IDLY manchurian by Krishnakumari Marupudi at BetterButter
254
3
0.0(0)
0

ఇడ్లీ మంచురియన్

Dec-09-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • చైనీస్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినీ ఇడ్లీలు 10
  2. కెర్రోట్ అర్ర కప్
  3. క్యాప్సికమ్ అర్ర కప్
  4. ఉల్లిముక్కలు అర్ర కప్
  5. బ్రోకొలి అర్ర కప్
  6. ఉల్లికడల అర్ర కప్
  7. టమాటో సాస్ 2స్పూన్స్
  8. సొయా సాస్ అర్ర స్పూన్
  9. రెడ్ చిల్లి సాస్ 4 చుక్కలు
  10. మిర్యాలు పొడి పావు స్పూన్
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా రెండు ప్లేట్స్ మినీ ఇడ్లీలు వేసుకుని
  2. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక మినీ ఇడ్లీలు వేసి ఎర్రగా వేపాలి
  3. ఇలా ఎర్రగా వేపి పక్కకి తీసి
  4. అదే పాన్ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి ద్వారా గా వేపి
  5. ఉల్లిముక్కలు వేసి సగం వేగాక
  6. కెర్రోట్ ముక్కలు వేసి సగం వేగాక క్యాప్సికమ్ ముక్కలు వేసిసగం వేగాక
  7. బ్రోకొలి వేసి సగం వెగాలి
  8. ఉప్పు మిర్యాలు పొడి వేసి వేగాక
  9. ఏవి వడాసినవి
  10. టమాటో సాస్ , సొయా సాస్ , రెడ్ చిల్లి సాస్ , గ్రీన్ చిల్లి సాస్ వెనిగర్ వేసి వేగాక
  11. కన్ఫలౌర్ నీళ్ళల్లో కలిపి బాగా కలిపి దానిలో పోసి బాగా కలిపి చిక్కపడ్డాక
  12. ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలిపి టాస్ చేయాలి
  13. ఇలా దగ్గరకు వచ్చేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి, స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసి సర్వ్ చేయాలి
  14. ఇలా.ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర