హోమ్ / వంటకాలు / పొన్నగంటి కూర బోండాలు

Photo of Ponnaganti kura bondalu by Swetha Vijayagiri at BetterButter
2585
2
0.0(0)
0

పొన్నగంటి కూర బోండాలు

Dec-09-2018
Swetha Vijayagiri
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొన్నగంటి కూర బోండాలు రెసిపీ గురించి

పొన్నగంటి కూర కళ్ళకి చాల మంచిది శనగపిండి తో కలిపి బోండాలు చేసాను

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 6

  1. పొన్నగంటి కూర: 1 కప్
  2. శనగపిండి: 1 కప్
  3. కార్న్ ఫ్లోర్: 2 స్పూన్స్
  4. బియ్యం పిండి: 2 స్పూన్స్
  5. కారం: 1 స్పూన్
  6. కొత్తిమీర తరుగు: 2 స్పూన్స్
  7. వంట సోడా: చిటికెడు
  8. జీలకర్ర పొడి: 1/2 స్పూన్
  9. వెల్లుల్లి తరుగు: 1 స్పూన్
  10. మిర్చి తరుగు: 1 స్పూన్
  11. ఉప్పు: సరిపడా
  12. పసుపు: 1/2 స్పూన్
  13. ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బౌల్ తీసుకొని శనగపిండి,కార్న్ ఫ్లోర్,బియ్యం పిండి,ఉప్పు,కారం,మిర్చి,జీలకర్ర పొడి,కొత్తిమీర,వెల్లుల్లి,పసుపు, వంట సోడా,పొన్నగంటి కూర వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి నీళ్ళు వేస్తూ బజ్జి పిండి లా కలుపుకోవాలి
  2. ఆయిల్ వేడి చేసి హీట్ అయ్యాక చెత్తో బోండాలు వేసుకోవాలి,గోల్డ్ కలర్ వచ్చె వరకి వేయించుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర