హోమ్ / వంటకాలు / గుంట పొంగణాలు

Photo of Paniyaram  by Krishnakumari Marupudi at BetterButter
663
3
0.0(0)
0

గుంట పొంగణాలు

Dec-09-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. మినపపప్పు 1 కప్
  2. ఇడ్లీ రవ్వ 3కప్స్
  3. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు కడిగి బాగా మెత్తగా గ్రైండర్ లో రుబ్బి దానికి రవ్వ కలిపి ఒక రాత్రి ఉంచి
  2. మర్నాడు పండిలో ఉప్పు కలిపి గుంట పొంగణాలు పాన్ లో అన్ని గుంటలు లోను నూనె చుక్కలు వేసి పిండి వేసి మూత పెట్టి సన్నటి సెగ మీద వేగనివ్వాలి
  3. మరి కాసేపు అయిన తరువాత మరో వైపు తిప్పుకోవాలి మళ్ళీ మూతపెట్టి వేగనివ్వలి
  4. ప్లేట్ లోకి చికెన్ సర్వ్ చేయలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర