హోమ్ / వంటకాలు / చిట్టి కాజాలు

Photo of Sweet rolls by ప్రశాంతి మారం at BetterButter
51
5
0.0(0)
0

చిట్టి కాజాలు

Dec-09-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిట్టి కాజాలు రెసిపీ గురించి

పిల్లలు ఇష్టం గా తినే స్వీట్ ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా - 1 కప్
  2. నెయ్యి - 4 స్పూన్స్
  3. చక్కెర - 1 కప్
  4. ఇలాచీ పొడి - పావు స్పూన్
  5. నిమ్మరసం - 4 చుక్కలు
  6. నూనె - డీప్ ఫ్రై కి తగినంత

సూచనలు

  1. మైదా పిండిలో నెయ్యి వేసి నీళ్లు పోసి చపాతీ పిండి లా తడిపి ఒక అర గంట సేపు నాననివ్వాలి.
  2. ఒక గిన్నెలో చక్కెర , కొన్ని నీళ్లు పోసి లేత పాకం వచ్చేదాకా మరిగించి ఇలాచిపొడి , నిమ్మరసం వేసి పాకం సిద్ధం చేసుకోవాలి.
  3. మైదా పిండి పూరి సైజ్ ఒత్తి పెట్టుకోవాలి
  4. ఇప్పుడు ఒక పూరి పై నెయ్యి రాసి కొంచెం పిండి పైన దస్టింగ్ చేసి వరుసగా 6 పూరీలు ఒక దాని పై ఒకటి పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు పూరీ లను రోల్ చేయాలి.
  6. అంచులు తీసేసి చిన్నచిన్న గా కట్ చేసి మరోసారి లైట్ గా వత్తి పెట్టుకోవాలి.
  7. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె పోసి కాగిన తర్వాత వీటిని బంగారు రంగు వచ్చే దాకా ఉంచి చక్కెర పాకమ్ లో వేసి 10 నిమిషాలు అయ్యాక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  8. ఎంతో రుచికరమైన చిట్టి కాజాలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర