దొండకాయ ఫ్రై | Ivy gourd fry Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  9th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Ivy gourd fry by Krishnakumari Marupudi at BetterButter
దొండకాయ ఫ్రైby Krishnakumari Marupudi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

దొండకాయ ఫ్రై వంటకం

దొండకాయ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ivy gourd fry Recipe in Telugu )

  • దిండాకాయలు 1 kg
  • ఉప్పు కారం తగినంత
  • పసుపు చిటికెడు
  • వెల్లుల్లి రెబ్బలు 5
  • కరివేపాకు 2 రెబ్బలు
  • పోపు దినుసులు
  • నూనె 4 స్పూన్స్

దొండకాయ ఫ్రై | How to make Ivy gourd fry Recipe in Telugu

  1. ముందుగా దొండకాయలని శుభ్రంగా కడిగి సన్నగా పొడవుగా కట్ చేసి ,స్టీవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడి ఎక్కాక పోపుదినుసులు వేసి వేగాక కరివేపాకు వేసి పసుపు వేసి వేగాక సన్నగా తరిగిన దొండకాయలని వేసి ఉప్పు వేసి వేయించాలి
  2. ఇలా బాగా వేయించాలి మధ్య మధ్యలో మూత తీసి అటు ఇటు తిప్పుకుంటూ వేయించాలి
  3. తగినంత కారం వేసి కలిపి వెల్లుల్లి రోట్లో కొట్టి వేసి కలిపి వేగాక స్టవ్ ఆఫ్ చేసి
  4. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

నా చిట్కా:

ఉప్పు వేస్తే కాసేపు ఉంచి దానిలో ఉన్న నీరు పిండి వేస్తే తొడరగా మగ్గుతుంది

Reviews for Ivy gourd fry Recipe in Telugu (0)