హోమ్ / వంటకాలు / దొండకాయ ఫ్రై

Photo of Ivy gourd fry by Krishnakumari Marupudi at BetterButter
269
1
0.0(0)
0

దొండకాయ ఫ్రై

Dec-09-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. దిండాకాయలు 1 kg
  2. ఉప్పు కారం తగినంత
  3. పసుపు చిటికెడు
  4. వెల్లుల్లి రెబ్బలు 5
  5. కరివేపాకు 2 రెబ్బలు
  6. పోపు దినుసులు
  7. నూనె 4 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా దొండకాయలని శుభ్రంగా కడిగి సన్నగా పొడవుగా కట్ చేసి ,స్టీవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడి ఎక్కాక పోపుదినుసులు వేసి వేగాక కరివేపాకు వేసి పసుపు వేసి వేగాక సన్నగా తరిగిన దొండకాయలని వేసి ఉప్పు వేసి వేయించాలి
  2. ఇలా బాగా వేయించాలి మధ్య మధ్యలో మూత తీసి అటు ఇటు తిప్పుకుంటూ వేయించాలి
  3. తగినంత కారం వేసి కలిపి వెల్లుల్లి రోట్లో కొట్టి వేసి కలిపి వేగాక స్టవ్ ఆఫ్ చేసి
  4. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర