గుడ్డు బాల్స్ | Egg Balls Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  9th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Egg Balls by Gadige Maheswari at BetterButter
గుడ్డు బాల్స్by Gadige Maheswari
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

గుడ్డు బాల్స్ వంటకం

గుడ్డు బాల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg Balls Recipe in Telugu )

  • గుడ్లు - 3
  • ఉల్లిపాయ - 1
  • క్యారెట్ - 2
  • టోమాటో - 1
  • ఉప్పు , కారం తగినంత
  • ధనియా, గరం మసాలా పొడి
  • నూనె
  • అల్లం వెల్లుల్లి పేస్ట్
  • చాట్ మసాలా

గుడ్డు బాల్స్ | How to make Egg Balls Recipe in Telugu

  1. ముందుగా ఉల్లిపాయలు టొమాటోలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. క్యారెట్ శుభ్రం చేసి తురుము కోవాలి
  3. ఒక పాత్రలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు టొమాటోలు ముక్కలు వేసి వేయించాలి.
  4. క్యారెట్ తురుము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలపొడి గరంమసాలా చాట్ మసాలా వేసి వేయించాలి.
  5. దీన్ని గుడ్డు మిశ్రమం లో కలుపుకోవాలి.
  6. స్టౌ మీద పొంగణాల పెనం వుంచి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక గుడ్డు మిశ్రమం కొంచెం కొంచెం గా వేస్తు రెండు వైపులా కాల్చాలి.
  7. గుడ్డు బాల్స్ రెడీ.

Reviews for Egg Balls Recipe in Telugu (0)