హోమ్ / వంటకాలు / పిన్ వీల్ సమోస

Photo of Pin Wheel samosa by Divya Konduri at BetterButter
372
3
0.0(0)
0

పిన్ వీల్ సమోస

Dec-09-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
4 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పిన్ వీల్ సమోస రెసిపీ గురించి

సమోస ను చాల మంది ఇష్ట పడతారు..కొత్తగా పిన్ వైల్ లా చేసాను

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. మైద ఒక కప్పు
  2. ఉప్పు పావు స్పూను
  3. ఉడికించి మెదిపిన ఆలు 2
  4. ఉల్లి తరుగు ఒక కప్పు
  5. గరం మసాల పావు కప్పు
  6. ఉప్పు .కా‌రం ఒక స్పూను
  7. కొత్తిమీర పావు కప్పు
  8. నూనె

సూచనలు

  1. ఒక గిన్నెలో మైద.ఉప్పు .వేసి 2స్పూనుల నూనె వేసి పిండిలా కలిపి ఉంచాలి.
  2. బాండీలో నూనె వేసి జీర వేసి ఉల్లి తరుగు వేసి బాగా వేగాక ఆలు.గరంమసాల ఊప్పు.కారం పసుపు.కొత్తి మీర అన్నీ వేసి కలపాలి
  3. కలిపిన ముద్దతీసి చపాతిలా చేసి ఆలు మసాల పెట్టి రోల్ లా చూట్టి చక్రాలుగా కట్ చేయాలి
  4. నూనెలో వేసి వేగించాలి
  5. అంతే ఎంతో రుచిగా ఉండే పిన్ వీల్ సమోసా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర