BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / స్వీట్ బ్రెడ్ కాజా

Photo of Sweet bread kaja by Sudha Sai at BetterButter
0
2
0(0)
0

స్వీట్ బ్రెడ్ కాజా

Dec-09-2018
Sudha Sai
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ బ్రెడ్ కాజా రెసిపీ గురించి

ఇది ఒక తీపి వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. బ్రెడ్ 4 స్లయిసెస్
  2. పంచదార 1/2 కప్
  3. వాటర్ 1 కప్
  4. నూనె డీప్ ఫ్రై కి సరిపడ
  5. ఇలాచి 1

సూచనలు

  1. ముందుగా పంచదార ని వాటర్ ని కలిపి పాకం తయారు చేస్తూ ఉండాలి.అందులోనే ఇలాచి గుండ కొట్టి వెయ్యాలి.
  2. తరువాత నూనె ని డీప్ ఫ్రై కి సిద్ధం చెయ్యాలి.
  3. బ్రెడ్ ని త్రికోణం ల కట్ చేస్కుని చుట్టూ ఉన్న అంచులని తీసేయాలి.
  4. నూనె కాగాక అందులో కోసిన బ్రెడ్ ముక్కల్ని వేసి ఎర్రగా వచ్చేవరకు వేయించాలి.
  5. వేగిన బ్రెడ్ ని పంచదార పకమ్ లో వేసి 15 సెకండ్స్ ఉంచి వెంటనే తీసేయాలి.
  6. తీగ పాకం రానవసరం లేదు.పాకం అయింది అని తెలుయగానే స్టవ్ ఆపేయాలి.అప్పుడు బ్రెడ్ స్లైస్ లు వెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర