హోమ్ / వంటకాలు / సెమోలినా ఫ్రైస్

Photo of Semolina fries by Divya Konduri at BetterButter
428
2
0.0(0)
0

సెమోలినా ఫ్రైస్

Dec-10-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెమోలినా ఫ్రైస్ రెసిపీ గురించి

బొంబాయి రవ్వతో కొన్ని రకాలు చేస్తాం నేనూ కొత్తగా ట్రై చేసాను క్రిస్పీ గా ఉండే ఫ్రైస్

రెసిపీ ట్యాగ్

  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. సెమోలినా (బొంబాయి రవ్వ) 150గ్రాములు
  2. ఉప్పు అర స్పూను
  3. నెయ్యి ఒక స్పూను
  4. ఉల్లి తరుగు అర కప్పు
  5. కేబేజి తురుము అర కప్పు
  6. కొత్తి మీర అర కప్పు
  7. పసుపు పావు స్పూను
  8. జీరా పొడి అర స్పూను
  9. ధనియాల పొడి అర స్పూను
  10. గరం మసాల అర స్పూను
  11. కారం పావు స్పూన్
  12. ఆమ్చూర్ అర స్పూను
  13. బ్రైడ్ పొడి (crumbs ) అర కప్పు
  14. నూనె డీప్ ఫ్రై కు సరిపడా

సూచనలు

  1. ముందుగా బాండీ పెట్టి ఒకటి కి మూడు చొప్పున నీళ్ళు పోసి ఉప్పు, నెయ్యి వేసి మరిగించాలి
  2. మరిగాక రవ్వ పోసుకొని ఉండలు లేకుండా కలపాలి
  3. బాగా దగ్గర పడేలా ఉడికించి నెయ్యి వేయాలి
  4. కొంచెం చల్లారినాక ఉల్లి, కొత్తిమీర, మసాల పొడులు అన్నీ వేసి కలపాలి
  5. చేతితో బాగా కలిపి స్టిక్స్ లా చేయాలి
  6. ఇలా అన్నీ చేసుకోవాలి
  7. అన్నింటిని చేసాకా నూనె వేడి అయ్యాక బ్రైడ్ పొడి లో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేలా వేగించి టమోట సాస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర