హోమ్ / వంటకాలు / హనీ చిల్లిపొటాటో ఫ్రైస్

Photo of Chilli honey potato french fries by Annapurna jinkala at BetterButter
582
1
0.0(0)
0

హనీ చిల్లిపొటాటో ఫ్రైస్

Dec-10-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హనీ చిల్లిపొటాటో ఫ్రైస్ రెసిపీ గురించి

చిన్న పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే టీ టైం స్నాక్డ్

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 5

  1. ఆలూ 1/2కేజీ
  2. క్యాప్సికమ్ 2
  3. పచ్చిమిర్చి 3
  4. తెల్లనువ్వులు 2స్పూన్లు
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  6. కరివేపాకు 2రెమ్మలు
  7. కార్న్ ఫ్లోర్ 4స్పూన్లు
  8. మైదా పిండి 3స్పూన్లు
  9. ఉప్పు తగినంత
  10. కారo ఒక స్పూన్
  11. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  12. టొమాటో సాస్ ఒక స్పూన్ కెచప్ ఒక స్పూన్
  13. హనీ 2స్పూన్స్

సూచనలు

  1. ఆలూ ని తీసుకొని కడిగి పైన పొట్టు తీసి
  2. ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసి నీరు పోసి స్టవ్ పైన 3నిలు ఉడికించి నీరు వoపి అరబెట్టి
  3. కార్న్ ఫ్లోర్ మైదాపిండి ఉప్పు కారం కొద్దిగవేసి కలిపి ఇంకో బౌల్ లో మైదా పిండి కార్న్ ఫ్లోర్ కొద్దిగా నీరు వేసిపేస్ట్ లా కలిపి పొడి అల్లూముక్కల మీద వేసి కలిపి నూనె లో ఒకటిగా వేసి డీప్ ఫ్రై చెయ్యాలి
  4. సీమ్ లో వేయించాలి క్రిస్పీగా వస్తాయి
  5. క్యాప్సికమ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి
  6. స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసి క్యాప్సికమ్ పచ్చిమిర్చి కరివేపాకు మగ్గక అల్లంవెల్లుల్లి పేస్ట్ టమాటో సాస్ కెచప్ నువ్వులు ఉప్పు వేసి వేగాక ఆలూ ఫ్రైస్ వేసి కలిపి 2నిలు వేగాక ప్లేట్ లోకి తీసుకొని హనీ వెయ్యాలి
  7. హనీ చిల్లి ఫ్రెంచిఫ్రిఎస్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర