అనపకాయ కర్రీ | Beans curry Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  10th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Beans curry recipe in Telugu,అనపకాయ కర్రీ, Gadige Maheswari
అనపకాయ కర్రీby Gadige Maheswari
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

అనపకాయ కర్రీ వంటకం

అనపకాయ కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beans curry Recipe in Telugu )

  • చిక్కుడు గింజలు - 1/4 కెజి
  • ఉల్లిపాయలు - 1
  • ఉప్పు, కారం పసుపు తగినంత
  • ధనియా గరంమసాలా పొడి - 1 స్పూన్
  • పల్లీలు పోడీ - 2 స్పూన్
  • జీలకర్ర ఆవాలు
  • కరివేపాకు రెమ్మ
  • నూనె
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్

అనపకాయ కర్రీ | How to make Beans curry Recipe in Telugu

  1. ముందుగా కుక్కర్లో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి.
  2. అవి వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేయించాలి.
  3. ఇందులో నే చిక్కుడు కాయ గింజలు ఉప్పు కారం వేసి కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపి మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.
  4. కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయండి.

Reviews for Beans curry Recipe in Telugu (0)