BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్యారెట్ 65

Photo of Carrot  65 by రమ్య వూటుకూరి at BetterButter
321
2
0(0)
0

క్యారెట్ 65

Dec-10-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ 65 రెసిపీ గురించి

క్రిస్పీ క్యారెట్ 65 చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ 1/2 కేజీ
  2. కార్న్ ఫ్లోర్ 3 స్పూన్స్
  3. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 స్పూన్
  6. దానియా పొడి 1 స్పూన్
  7. గరం మసాలా 1/4 స్పూన్
  8. పచ్చి మిర్చి 6
  9. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. క్యారెట్ తొక్కు తీసి పొడవుగా ముక్కలు చేసుకోవాలి
  2. పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకోవాలి
  3. ఒక బౌల్ లో ఆయిల్ తప్ప మిగిలినవన్నీ వెస్కొని బాగా కలుపుకోవాలి
  4. అవసరమైతే కొంచం వాటర్ పోస్కోవాలి
  5. బాగా కలుపుకొన్న క్యారెట్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి
  6. క్రిస్పీ గా అయ్యేవరకు వేయించి తీసుకోవాలి
  7. టేస్టీ క్యారెట్ 65 రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర