హోమ్ / వంటకాలు / పనీర్ బుల్లెట్స్

Photo of Paneer bullets by రమ్య వూటుకూరి at BetterButter
659
2
0.0(0)
0

పనీర్ బుల్లెట్స్

Dec-10-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ బుల్లెట్స్ రెసిపీ గురించి

టేస్టీ స్నాక్ . పిల్లలు కు నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. తురిమిన పనీర్ 1 కప్
  2. ఉడికించిన ఆలూ 3
  3. ఉప్పు తగినంత
  4. పెప్పర్ పౌడర్ 1 స్పూన్
  5. జీలకర్ర 1 స్పూన్
  6. గరం మసాలా 1/4 స్పూన్
  7. కొంచం కొత్తిమీర
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  9. ఉల్లిపాయ ముక్కలు 4 స్పూన్స్
  10. పచ్చి మిర్చి ముక్కలు 1 స్పూన్
  11. కార్న్ ఫ్లోర్ 3 స్పూన్స్

సూచనలు

  1. పనీర్ తురుములో మెత్తగా చేసుకొన్న ఆలూ పెప్పర్ పౌడర్ ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు గరంమసాలా కొత్తిమీర జీలకర్ర వెస్కొని బాగా కలుపుకోవాలి
  2. కార్న్ ఫ్లోర్ లో వాటర్ పోసి కలుపుకోవాలి
  3. పనీర్ ఆలూ మిశ్రమాన్ని చిన్న చిన్న బుల్లెట్స్ చేసుకొని కార్న్ ఫ్లోర్ లో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి
  4. గ్లోడెన్ కలర్ లో వేగాక తీసి టొమోటో సాస్ తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర