హోమ్ / వంటకాలు / ఆలూ బజ్జి

Photo of Aloo bajji by Sree Sadhu at BetterButter
811
3
0.0(0)
0

ఆలూ బజ్జి

Dec-10-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బజ్జి రెసిపీ గురించి

ఇది టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 3

  1. సెనగపిండి 1/2 కప్
  2. బియ్యంపిండి 3 చెంచాలు
  3. మైదాపిండి 3 చెంచాలు
  4. వాము 1/2 చెంచా
  5. ఉప్పు 1 చెంచా
  6. కారం 1 చెంచా
  7. నీళ్లు తగినంత
  8. నూనె వేయించడానికి సరిపడా
  9. ఆలూ 2
  10. సోడా చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి ,బియ్యంపిండి ,మైదా ,ఉప్పు ,కారం, సోడా, వాము, నీళ్లు పోసి బజ్జి పిండిలాగా కలుపుకోవాలి
  2. ఇప్పుడు ఆలూ ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి
  3. దానిని పిండిలో ముంచుకోవాలి
  4. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక పిండిలో ముంచి నూనె లో వేసి ఎర్రగా వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర