హోమ్ / వంటకాలు / పానీ పూరి

Photo of Paani Poori  by రమ్య వూటుకూరి at BetterButter
308
3
0.0(0)
0

పానీ పూరి

Dec-10-2018
రమ్య వూటుకూరి
120 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పానీ పూరి రెసిపీ గురించి

సాధారణంగా బైట తినే పానీ పూరి ఈజీగా ఇంట్లో చేస్కోవచ్చు. అందరికి నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • కఠినము
 • పిల్లలకు నచ్చే వంటలు
 • మహారాష్ట్ర
 • వేయించేవి
 • చిరు తిండి
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

 1. పూరి తయారీకి
 2. ఉప్మారవ్వ 1 కప్
 3. ఉప్పు తగినంత
 4. ఆయిల్ డీపీఫ్రై కి తగినంత
 5. ఆలూ మిక్స్ కోసం
 6. గరం మసాలా 1/2 స్పూన్
 7. ఉప్పు తగినంత
 8. దానియా పొడి 1 స్పూన్
 9. కారం 1 స్పూన్
 10. ఆలూ 4
 11. క్యారెట్ 2
 12. బఠాణీలు 1 కప్
 13. నెయ్యి 3 స్పూన్స్
 14. పానీ కోసం
 15. వాటర్ 4 గ్లాస్సెస్
 16. చింతపండు నిమ్మకాయంత
 17. ఉప్పు కొంచం
 18. బ్లాక్ సాల్ట్ 1 స్పూన్
 19. పుదీనా 1/2 కప్
 20. కోతిమీర 1/2 కప్
 21. పానీ పూరి మసాల 1 స్పూన్
 22. షుగర్ 1 స్పూన్
 23. పచ్చి మిర్చి 3
 24. జీలకర్ర పొడి 1/2 స్పూన్
 25. ఉల్లిపాయ ముక్కలు 1 కప్

సూచనలు

 1. ఉప్మా రవ్వ లో ఉప్పు నీళ్లు పోసుకొని కొంచం జారుడుగా కల్పి 2 గంటలు మూత పెట్టి ఉంచాలి
 2. పిండి నాని గట్టిగా అవుతుంది
 3. బాగా కలిపి చిన్న చిన్న పూరీలు చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి
 4. బాగా పొంది క్రిస్పీ గా అయ్యాక తీసి డబ్బాలో వేసుకోవాలి
 5. ఆలూ మిక్స్ తయారీ
 6. ఆలూ క్యారెట్ బఠాణీలు కొంచం సాల్ట్ వాటర్ పోసి 4 విస్సెల్స్ వచ్చేవరకు ఉడికించాలి
 7. ఉడికాక మెత్తగా మెదుపుకోవాలి
 8. ఒక బాండీ లో నెయ్యి ఉప్పు కారం గరం మసాలా దానియా పొడి వేసి 1 మినిట్ వేగాక ఆలూ మిక్స్ వేసి కలుపుకోవాలి
 9. తయారు అయిన ఆలూ మిక్స్ ని ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి
 10. పానీ తయారీ
 11. చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి
 12. దానిలో వాటర్ పోసుకొని షుగర్ ఉప్పు పానిపూరీ మసాలా బ్లాక్ సాల్ట్ జీలకర్ర పొడి వెస్కొని కలుపుకోవాలి
 13. కొత్తిమీర పుదీనా పచ్చి మిర్చి పేస్ట్ చేసుకొని తయారు చేసుకొన్న పానీలో కలుపుకొంటే పానీ పూరి పానీ రెడి
 14. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి
 15. తయారు చేసుకొన్న పూరి తీసుకొని వేలితో ముద్యలో కన్నం పెట్టి ఆలూ మిక్స్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి
 16. తర్వాత పూరి నిండే వరకు పానీ పోసుకొని తినేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర