హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ వడ

Photo of Instant vada by రమ్య వూటుకూరి at BetterButter
521
2
0.0(0)
0

ఇన్స్టంట్ వడ

Dec-10-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ వడ రెసిపీ గురించి

చాలా ఈసీ గా ఇన్స్టంట్ వడ చేస్కోవచ్చు. అల్పాహారం గా తీస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. ఉప్మా రవ్వ 1 cup
  2. పెరుగు 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. మైదా 2 టేబుల్ స్పూన్స్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  6. సోడా ఉప్పు 1/4 స్పూన్

సూచనలు

  1. ఉప్మారవ్వ లో మైదా ఉప్పు పెరుగు వెస్కొని కలుపుకోవాలి
  2. అవసరమైతే కొంచం నీళ్లు పోస్కోవచ్చు
  3. 15 నిముషాలు మూత పెట్టి నానబెట్టుకోవాలి
  4. తర్వాత వంటసోడా మరికొంచెం నీళ్లు పోసుకొని బాగా కలిపాలి
  5. ఈ పిండిని కవర్ పి వడలుగా వత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి
  6. అంతే ఇన్స్టంట్ వడలు రెడి
  7. ఏదైనా చట్నీ తో బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర