హోమ్ / వంటకాలు / పూర్ణాలు

Photo of Poornalu by Swetha Vijayagiri at BetterButter
974
1
0.0(0)
0

పూర్ణాలు

Dec-10-2018
Swetha Vijayagiri
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూర్ణాలు రెసిపీ గురించి

ఇది శనగపప్పు మరియు బెల్లం తో చేసే వంటకం.అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ప్రతి ఇంట్లో శుభకార్యం కి చేసే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 5

  1. శనగపప్పు: 1/4 కిలో
  2. బెల్లం: 150 గ్రామ్స్
  3. ఇలాచి పొడి : 1/2 స్పూన్
  4. జాజికాయ పొడి: 1/4 స్పూన్
  5. శనగపిండి: 1 కప్
  6. ఉప్పు: చిటికెడు
  7. కొబ్బరిపొడి: 3 స్పూన్స్
  8. ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. శనగపప్పు ని కడిగి కూకర్లో 6 విజిల్స్ వచ్చే వరకి ఉడికించుకోవాలి
  2. చల్లారాక మిక్సీ లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక కడయి లో పప్పు,బెల్లం వేసి స్టవ్ మీద పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి ఇందులో ఇలాచి,జాజికాయ పొడి,కొబ్బరిపొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లార్చుకోవాలి
  4. ఇప్పుడు శనగపిండి లో ఉప్పు నీళ్లు వేసి జారుడు గా కలుపుకోవాలి
  5. ఇప్పుడు పప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని పిండి లో డిప్ చేసి ఆయిల్ లో డీఫ్రై చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర