హోమ్ / వంటకాలు / ఆలు గౌల్డ్ కాఇన్స్

Photo of Aloo gold coins by Divya Konduri at BetterButter
406
2
0.0(0)
0

ఆలు గౌల్డ్ కాఇన్స్

Dec-10-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు గౌల్డ్ కాఇన్స్ రెసిపీ గురించి

ఆలు తో కొత్తగా బ్రైడ్ తో కలిపి కాఇన్స్ ఆకారం లౌ చేసి షాలో ఫ్రై చేసాను

రెసిపీ ట్యాగ్

  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. ఉడీకించిన ఆలు 2
  2. బ్రైడ్ 4 ముక్కలు
  3. ఉల్లి తరుగు పావు కప్పు
  4. కొత్తిమీర అర కప్పు
  5. ఉప్పు ఒక స్పూను
  6. కారం అర స్పూను
  7. జీర పొడి పావు స్పూను
  8. దనియాల పొడి పావు స్పూను
  9. జీడి పప్పు అలం కరణ
  10. నూనె షాలౌ ఫ్రై

సూచనలు

  1. ముందుగా ఆలు గిన్నే లో వేసి మెత్తగా మెదిపి
  2. ఉల్లి, కొత్తిమీర, ఉప్పు,కారం,జీర ,ధనియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి
  3. బ్రైడ్ ని తీసుకొని బిళ్ళ ఆకారం లో కట్ చేయాలి
  4. పైన కొంచెం తడి రాసుకొని ఆలు ముద్ద పెట్టి జీడి ప్పు పెట్టి నొక్కాలి
  5. కరెక్ట గా కాయిన్ ఆకారం లా వచ్చేలా నొక్కాలి
  6. పెనం పై నూనె వేసి బంగారు రంగు వచ్చేలా వేగించాలి
  7. రెండు వైపులా వేగించి టమోట సాస్ తొ సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర