హోమ్ / వంటకాలు / మిర్చి నువ్వుల ఫ్రై

Photo of Mirchi fry by రమ్య వూటుకూరి at BetterButter
1002
2
0.0(0)
0

మిర్చి నువ్వుల ఫ్రై

Dec-10-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిర్చి నువ్వుల ఫ్రై రెసిపీ గురించి

సైడ్ డిష్ గా బాగుంటుంది చాలా ఈజీగా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బజ్జి మిర్చి 1/4 ,కిలో
  2. నువ్వులు 1/2 కప్
  3. ఉప్పు కొంచం
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి

సూచనలు

  1. మిర్చి కడిగి ఆరబెట్టి నిలువుగా చీల్చాలి
  2. లోపల గింజలు తీసేయాలి
  3. నువ్వులు లో కొంచం ఉప్పు వేసి గట్టి పేస్ట్ చేసుకోవాలి
  4. ఈ పేస్ట్ మిర్చిలో కూరి డీప్ ఫ్రై చేసుకోవాలి
  5. అంతే టేస్టీ మిర్చి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర