హోమ్ / వంటకాలు / ఉల్లిగారెలు

Photo of Onion vada by దూసి గీత at BetterButter
793
2
0.0(0)
0

ఉల్లిగారెలు

Dec-10-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిగారెలు రెసిపీ గురించి

ఉదయం బ్రేక్ఫాస్ట్ గా కానీ,సాయంత్రం, snack గా గానీ ఉల్లిగారెలు చాలా బావుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. కాళలసిన పదార్థాలు
  2. 1- మినప్పప్పు : 1 కప్పు.
  3. 2- ఉప్పు: 1/4 చెంచా.
  4. 3- నూనె : వేయించడానికి తగినంత
  5. 4- ఉల్లిపాయ : 1
  6. 5- పచ్చిమిర్చి: 2
  7. 6- కొత్తిమీర : 1 కట్ట

సూచనలు

  1. మినప్పప్పు ను 3 గంటల సేపు నానపెట్టాలి
  2. తరువాత మెత్తగా, గట్టిగా రుబ్బుకోవాలి
  3. రుబ్బుకున్న మినప్పిండిలో ఉల్లిచెక్కు, పచ్చిమిర్చి తరుగు , కొత్తిమీర తరుగు,ఉప్పు వేసుకొని కలుపుకోవాలి
  4. తరువాత కడాయిలో వేయించటానికి సరిపడా నూనె కాచుకొని గారెలు చేసి దోరగా వేయించుకొని సర్వ్ చేసుకోండి ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర