హోమ్ / వంటకాలు / బటూరే..( పూరీ)

Photo of Bature( puri) by దూసి గీత at BetterButter
1070
2
0.0(0)
0

బటూరే..( పూరీ)

Dec-10-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బటూరే..( పూరీ) రెసిపీ గురించి

ఉత్తర భారత దేశం లో ఎక్కువగా చేసే బటూరే పూరీలు చోళే తో పాటూ చేస్తారు ఇది ఏసమయం లో అయినా తీసుకోడానికి అనువుగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వేయించేవి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు :
  2. 1- మైదాపిండి : 2 కప్పులు.
  3. 2- పుల్లని పెరుగు - 1 కప్పు.
  4. 3- ఉప్పు: 1/2 చెంచా.
  5. 4- వంట సోడా : చిటికెడు.
  6. 5- నూనె : డీప్ ఫ్రై కి సరిపడా.

సూచనలు

  1. మైదా పిండిలో ఉప్పు, వంటసోడా,పెరుగు వేసి, పూరీ పిండిలా చక్కగా కలుపుకుని ఓ అరగంట నాననివ్వాలి.
  2. తర్వాత ఆ పిండిని నిమ్మకాయంత ఉండలు చేసుకుని పూరీలుగా వత్తుకోండి
  3. వేడి నూనె లో వేయించుకోవాలి.
  4. చోళే తో తినడానికి కమ్మని బటూరేలు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర