హోమ్ / వంటకాలు / కేప్సికమ్ బజ్జీ.

Photo of Capsicum bajji. by దూసి గీత at BetterButter
1089
2
0.0(0)
0

కేప్సికమ్ బజ్జీ.

Dec-10-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేప్సికమ్ బజ్జీ. రెసిపీ గురించి

సాయంత్రం చిరుతిండిగా అందరూ ఇష్టపడే డిష్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. కావలసిన పదార్థాలు;
  2. 1- కేప్సికమ్ : చిన్న సైజ్ వి 4.
  3. 2- శనగపిండి : 1 కప్పు.
  4. 3- వరిపిండి : 1/2 కప్పు.
  5. 4 - ఉప్పు : 1/2 చెంచా.
  6. 5- ఖారం : 1/4 చెంచా.
  7. 6- వాము: 1/4 చెంచా.
  8. 7- నూనె : వేయించడానికి తగినంత.
  9. స్టఫింగ్ కోసం :
  10. 1- ఆలూ తురుము : 1/2 కప్పు.
  11. 2- కేరట్ తురుము : 1/4 కప్పు.
  12. 3- ఉల్లితరుగు : 1/4 కప్పు.
  13. 4- పచ్చిమిర్చి : 1
  14. 5- వేయించి బరకగా దంచిన వేరుశనగ పలుకులు : 1/4 కప్పు.
  15. 6- టమాటా తరుగు : 1/4 కప్పు.
  16. 7- ఉప్పు : 1/4 చెంచా.
  17. 8- కొత్తిమీర తరుగు - 1/2 కప్పు.
  18. 9- ఆమ్చూర్ పౌడర్ : 1/4 చెంచా.

సూచనలు

  1. ముందుగా కేప్సికమ్ కొద్దిగా నూనె వేసి పేన్ లో అంటూ ఇటూ తిప్పుతూ 2 నిమిషాలు వేయించి ఉంచాలి
  2. స్టఫింగ్ కోసం చెప్పుకున్నవన్నీ రెడీ చేసుకోవాలి.
  3. ఈ మిశ్రమంలో ఉప్పు,కారం, వేరుశనగ పలుకుల పొడీ, టమాటా తరుగు, కొత్తిమీర అన్నీ వెయ్యాలి.
  4. ఇవన్నీ బాగా కలిపి పక్కన. ఉంచాలి.
  5. శనగపిండి,వరిపిండీ,ఉప్పు,ఖారం వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
  6. స్టఫింగ్ మిశ్రమం కేప్సికమ్ లో స్టఫ్ చేసి,శనగపిండి మిశ్రమం లో ముంచి వేడి నూనె లో మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర