హోమ్ / వంటకాలు / ట్ర్య్ కలర్ బ్రెడ్ బజ్జి

Photo of Tri color bread pakora by Annapurna jinkala at BetterButter
680
2
0.0(0)
1

ట్ర్య్ కలర్ బ్రెడ్ బజ్జి

Dec-10-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ట్ర్య్ కలర్ బ్రెడ్ బజ్జి రెసిపీ గురించి

సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి వెరైటీ గా ట్ర్య్ కలర్ లో బజ్జి వేస్తే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. బ్రెడ్ 6 స్లిసెస్
  2. శనగపిండి ఒక కప్
  3. ఉప్పు తగినంత
  4. కారం 2 స్పూన్లు
  5. టొమాటోస్ 4
  6. పచ్చిమిర్చి 3
  7. పుదీనా ఒక కప్
  8. కొత్తిమీర ఒక కప్
  9. వెనిగర్ 2 స్పూన్లు
  10. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  11. షుగర్ ఒక స్పూను
  12. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  13. పసుపు హాఫ్ స్పూన్
  14. వాము కొద్దిగా

సూచనలు

  1. టొమాటోస్ ని ఉడికించి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చెయ్యాలి
  2. పేస్ట్ ని వడగట్టాలి
  3. స్టవ్ మీద పెట్టి మరిగాక ఉప్పు కారం
  4. వెనిగర్ ఒక స్పూన్ వేసి చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  5. పుదీనా ఆకులు కొత్తిమీర పచ్చిమిర్చి ఊపు అల్లంవెల్లుల్లి పేస్ట్ మిక్సీలో వేసి పేస్ట్ చెయ్యాలి
  6. ఒక బౌల్ లో శనగపిండి ఉప్పు కారం పసుపు వాము చిటికెడు వంట సోడా వేసి
  7. నీరు కలిపి బజ్జిల పిండిలా కలిపి పెట్టుకోవాలి
  8. బ్రెడ్ స్లిసెస్ 3 తీసుకొని ఒక బ్రెడ్ మీద గ్రీన్ చట్నీ ఒక బ్రెడ్ స్లైస్ మీద టమాటో సాస్ వేస్
  9. గ్రీన్ మీద వైట్ బ్రెడ్ పైన రెడ్ బ్రెడ్ పెట్టి
  10. శనగపిండి మిశ్రమం లో అద్ది
  11. ఆయిల్ లో డీప్ ఫ్రై చెయ్యాలి
  12. తర్వాత ప్లేటులోకి తీసుకొని 4 త్రిభుజాకారాలు కట్ చేసి
  13. ప్లేట్ లోకి తీసుకొనిచట్నీ తో సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర