స్టఫ్ఫ్డ్ మిర్చి ఫ్రై | stuffed mirchi Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  10th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of stuffed mirchi by రమ్య వూటుకూరి at BetterButter
స్టఫ్ఫ్డ్ మిర్చి ఫ్రైby రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

స్టఫ్ఫ్డ్ మిర్చి ఫ్రై వంటకం

స్టఫ్ఫ్డ్ మిర్చి ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make stuffed mirchi Recipe in Telugu )

 • ఆయిల్ 8 స్పూన్స్
 • వాము 1 స్పూన్
 • చనగపిండి 1/2 కప్
 • బజ్జి మిర్చి 12

స్టఫ్ఫ్డ్ మిర్చి ఫ్రై | How to make stuffed mirchi Recipe in Telugu

 1. బజ్జి మిర్చి కడిగి గింజలు తీసుకోవాలి
 2. చనగపిండి లో ఉప్పు వాము వేసి ఆయిల్ పోసి ముద్దలా చేసుకోవాలి(నీళ్లు పోయాకుడదు)
 3. ఈ ముద్దని మిర్చిలో స్టఫ్ చేసి పెనంపై 2 స్పూన్స్ ఆయిల్ వెస్కొని తిప్పుతూ వేయించుకోవాలి
 4. వేడికి లోపల చనగపిండి ఆయిల్ తో కలిపి బాగా వేగి రుచిగా ఉంటుంది
 5. వేగిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

మిర్చి వేగేటప్పుడు మూత పెట్టుకొంటే తొందరగా మగ్గుతాయి

Reviews for stuffed mirchi Recipe in Telugu (0)