హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం వడలు

Photo of sago vada  by రమ్య వూటుకూరి at BetterButter
391
1
0.0(0)
0

సగ్గుబియ్యం వడలు

Dec-10-2018
రమ్య వూటుకూరి
180 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం వడలు రెసిపీ గురించి

టేస్టీ స్నాక్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. సగ్గుబియ్యం 1 కప్
  2. ఆలూ 2 ఉడికించినవి
  3. పచ్చి మిర్చి 4
  4. పల్లిలు 1/2 కప్
  5. ఆయిల్ డీప్ డ్రై కి సరిపడా
  6. జీలకర్ర 1 స్పూన్
  7. కొత్తిమీర 3 స్పూన్స్
  8. అల్లం పేస్ట్ 1 స్పూన్
  9. లెమన్ జ్యూస్ 1 స్పూన్
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. సగ్గుబియ్యం 3 గంటలు నానబెట్టాలి
  2. తర్వాత నీళ్లు వమ్పి 10 మినిట్స్రెస్ట్ ఇవ్వాలి
  3. ఈ సగ్గుబియ్యం లో ఉడికించిన ఆలూ మెదిపి వేసుకోవాలి
  4. పల్లిలు వేయించి కచపచ్చ గా దంచి కలపాలి
  5. తర్వాత ఉప్పు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కె జీలకర్ర లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి
  6. చిన్న బాల్ సైజ్ పిండి ని తీసుకొని వడలు వత్తుకొని వేడి నునెలో వేసి వేయించుకోవాలి
  7. రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వేయించాలి
  8. ఆయిల్ మొత్తం వాడకా చట్నీ తో కానీ సాస్ తో కానీ సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర