హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ మసాలా ఇడ్లీ

Photo of Fried masala idli   by రమ్య వూటుకూరి at BetterButter
480
2
0.0(0)
0

ఫ్రైడ్ మసాలా ఇడ్లీ

Dec-10-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ మసాలా ఇడ్లీ రెసిపీ గురించి

ఇది స్నాక్ రెసిపీ. అందరికి నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఇడ్లీలు 10
  2. నెయ్యి 5 స్పూన్స్
  3. పసుపు కొంచం
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 స్పూన్
  6. గరం మసాలా 1/2 స్పూన్
  7. ఇంగువ చిటికెడు
  8. సాంబార్ పొడి 1 స్పూన్

సూచనలు

  1. ఇడ్లీలు ముక్కలుగా చేసుకోవాలి
  2. ఒక పాన్ లో నెయ్యి వేసి ఇడ్లీ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలి
  3. తర్వాత పసుపు ఉప్పు కారం మసాలా సాంబార్ పొడి వేసి బాగా కలిపి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి
  4. తర్వాత సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర