హోమ్ / వంటకాలు / అరటికాయ బజ్జీ పుట్నాల చట్నీతో !

Photo of Plantain bhajiya by Suma Latha at BetterButter
272
3
0.0(0)
0

అరటికాయ బజ్జీ పుట్నాల చట్నీతో !

Dec-11-2018
Suma Latha
59 నిమిషాలు
వండినది?
48 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ బజ్జీ పుట్నాల చట్నీతో ! రెసిపీ గురించి

అరటికాయ బజ్జి చాలా రుచిగా కరమైయేన డీప్ ఫ్రై వంటకము,అందరికీ నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 4

  1. అరటికాయ బజ్జి కావాల్సిన పదార్ధాలు
  2. అరటికాయలు -2 లేదా 3
  3. శెనగపిండి - 1/4 కిలో
  4. బియ్యంపిండి - 2 లేదా 3 స్పూన్స్
  5. జీల్లకర పొడి - 1స్పూన్(పచ్చిది)
  6. కారం - 1 స్పూన్
  7. వంటసోడా - చిట్టికెడు
  8. పసుపు - చిట్టికెడు
  9. ఉప్పు - రుచికి తగినంత
  10. నూనె - డీప్ ఫ్రై కి కావల్సినంత
  11. నీళ్ళు - పిండి కలుపుకోవటాని తగినంత
  12. పుట్నాలు చట్నీ కావాల్సిన పదార్ధాలు
  13. పుట్నాలు - 1/4 కప్
  14. కొబ్బరి - 1/4 కప్
  15. పచ్చిమిర్చి - 4 లేదా 5
  16. మిన్నపప్పు - 1/4 స్పూన్
  17. ఆవాలు - 1/4 స్పూన్
  18. కర్వేపాకు - గుపెడు
  19. ఎండు మిరపకాయ ముక్కలు - 4
  20. ఉప్పు - రుచికి తగినంత
  21. నూనె - 1 స్పూన్

సూచనలు

  1. అరటికాయ బజ్జి తయారి విధానం
  2. అరటికాయ కి తో తీసి ముక్కలు చేసుకోవాలి
  3. ఒక్ బౌల్ లో శెనగపిండి , బియ్యంపిండి ,కారం పసుపు ,ఉప్పు, వంట సోడా....ముందు కలపాలి
  4. ఇప్పుడు దాంట్లో కొంచం కొంచం నీళ్లు పోస్తు కలపాలి...కొంచం గట్టిగానే
  5. స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి ...అది వేడి అయినాక
  6. అరటికాయ ముక్కలు ఆ పిండి కలి ఒక్కొకటిగా ఆ నూనె లో వేస్తూ డీప్ ఫ్రీ చేసుకోవటమే
  7. బంగారు వర్ణము లో కి వచ్చే వరకు ఫ్రీ చేయాలి... అప్పుడు వాటిని నూనె లేకుండా సర్వింగ్ బౌల్ తీసుకోవడమే !
  8. అంతే అరటికాయ బజ్జీ రెడీ
  9. పుట్నాల చట్నీ తయారి విధానము
  10. స్టౌ వెలిగించి పాన్ పెట్టీ దాంట్లో నూనె పోసి పచ్చి మిర్చి ముక్కలు చేసి 2 నిమిషాలు వుంచి ఆ నూనె లో నుంచి తీసేయండి
  11. అదే నూనె లో మిన్నప్పప్పు ,ఆవాలు , జీల్లకర్ర ఎండు మిరపకాయ ముక్కలు కర్వేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసి పోపు పెట్టుకోండి
  12. ఇప్పడు పుట్నాలు కొబ్బరి ఆ వేయించిన పచ్చి మిర్చి ముకలు, ఉప్పు.. కొంచం నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి
  13. దాంట్లో మనం ముందు పెట్టుకొని వుంచిన పోపు కలపటమే !!
  14. అంతే పుట్నాల చట్నీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర