హోమ్ / వంటకాలు / మినప ఉల్లి గారెలు

Photo of Minapa ulli gaarelu by Sudha Sai at BetterButter
1471
1
0.0(0)
0

మినప ఉల్లి గారెలు

Dec-11-2018
Sudha Sai
180 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప ఉల్లి గారెలు రెసిపీ గురించి

మినపిండి ఉల్లిపాయ గారెలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. మినప్పప్పు 1/4 కేజీ
  2. ఉల్లిపాయలు 3
  3. పర్చిమిర్చి 8
  4. జీలకర్ర 1 స్పూన్
  5. ఉప్పు
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి
  7. కొత్తిమీర

సూచనలు

  1. ముందుగా మినపప్పు ని 3 గంటల సేపు నాననివ్వాలి.
  2. ఉల్లి ముక్కల్ని చిన్నగా కోసుకోవాలి.
  3. మిక్సీ లో పర్చిమిర్చి ,ఉప్పు ,జీలకర్ర, వేసి పేస్ట్ ఆడాలి.
  4. మినపప్పు నానాక గ్రైండర్ లో వేసి గట్టిగా పిండి ఆడుకోవాలి.వాటర్ పొయ్యకూడదు వీలైనంత.
  5. పిండి ని ఒక ప్లేట్ లో కి తీసుకుని అందులో ఉల్లి ముక్కలు ,మిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి గారెలు వేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర