BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చిన్ని ఇడ్లీ ప్యాన్ ఫ్రై

Photo of Pan fri mini idli by Divya Konduri at BetterButter
75
2
0(0)
0

చిన్ని ఇడ్లీ ప్యాన్ ఫ్రై

Dec-11-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిన్ని ఇడ్లీ ప్యాన్ ఫ్రై రెసిపీ గురించి

ఇడ్లి చేసినపుడు మిగులు తాయి..అవి ఇలా కొంచెం వెరైటీ గా చేసుకుంటే రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ఇడ్లి పిండి2 కప్పు
  2. ఉప్పు పావు స్పూను
  3. పచ్చిమిర్చి చీలికలు 6
  4. కొత్తిమీర పావు కప్పు
  5. పసుపు పావు స్పూను
  6. నూనె అర కప్పు
  7. మిన పప్పు 1స్పూను
  8. ఆవాలు అర స్పూను
  9. జీర అర స్పూను
  10. ఉప్పు తగినంత
  11. కారం పావు స్పూను
  12. గరం మసాల పావు స్పును
  13. పంచదార 1స్పూను
  14. నిమ్మరసం 1స్పూను

సూచనలు

  1. ఇడ్లీ పిండిలో ఉప్పు వేసి బాగా కలిపి
  2. చిన్న ఇడ్లీ ప్లేటులో వేసి ఆవిరి మీద 15నిమిషాలు ఉడికించాలి
  3. అన్నిఃటిని తీసుకుని పక్కన పెట్టి
  4. బాండీలో నూనె వేసి ఆవాలు.జీలకర్ర చిటపట లాడాక
  5. పచ్చిమిర్చి వేసి ఉప్పు.కారం.పసుపు
  6. ఇడ్లీలో వేయాలి
  7. బాగా కలిపి కొత్తిమీర.గరం మసాల వేసి బాగా కలిపి
  8. సర్వీంగ్ ప్లైటులోకి తీసుకోవాలి
  9. కొంచెం పంచదార.నిమ్మరసం కలిపి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర