హోమ్ / వంటకాలు / బజ్జిమిర్చి ఫ్రై

Photo of Mirchi fry by Anitha Rani at BetterButter
134
3
0.0(0)
0

బజ్జిమిర్చి ఫ్రై

Dec-11-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బజ్జిమిర్చి ఫ్రై రెసిపీ గురించి

బజ్జిమిర్చి కారము తక్కువగా ఉంటాయి...పప్పు,పచ్చడి,రసము లోకి సైడ్ డిష్ గా రుచిగా నంజు కోవడానికి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. మిరపకాయలు 10
  2. నూనె 5స్పూన్స్
  3. పుట్నాలపప్పులు50గ్రా
  4. ఎందుకొబ్బరిపొడి 2స్పూన్స్
  5. జీలకర్ర1 స్పూన్
  6. కారము
  7. 1స్పూన్
  8. పసుపు 1/2 స్పూన్
  9. ఉప్పు సరిపడా

సూచనలు

  1. మిరపకాయలు కడిగి మధ్యకు గాటు పెట్టుకోవాలి.
  2. పుట్నాలపప్పులు, కొబ్బరి,కారము,ఉప్పు,జీలకర్ర,పసుపుమిక్సీ కి వేసుకొని మెత్తగా చేసుకోవాలి
  3. అన్ని మిరపకాయలలో పొడిని నింపుకోవాలి.
  4. స్టవ్ మీద పాన్ పెట్టి వేదిఅయ్యాక నూనె వేసి మిరపకాయలు వేసి నెమ్మదిగా షాలో ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర