హోమ్ / వంటకాలు / ఫ్రెంచ్ ఫ్రైస్

Photo of French Fries by ప్రశాంతి మారం at BetterButter
348
3
0.0(0)
0

ఫ్రెంచ్ ఫ్రైస్

Dec-11-2018
ప్రశాంతి మారం
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ గురించి

పిల్లలు ఎంతో ఇష్టం గా తినే స్నాక్ ఐటమ్ ...5 నిమిషాల్లో ఇంట్లో నే రెడి చేస్కోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఆలూ - 4
  2. ఉప్పు- పావు స్పూన్
  3. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఆలూ ను తొక్క తీసి పొడవుగా కట్ చేసి చల్లని నీటిలో వేసి కడగాలి .
  2. ఇప్పుడు నీళ్లు లేకుండా ఒక క్లోత్ లో వేసి తుడిచిపెట్టుకోవాలి.
  3. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి కాగాక ఆలూ ని వేసి డీప్ ఫ్రై చేయాలి.
  4. ఒక ప్లేట్ లో పేపర్ నాప్కిన్ వేసి అందులోకి రెడి చేసుకున్న ఆలూ ఫ్రైస్ ని వేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి రెడీ..
  5. వీటిని టొమాటో సాస్ తో తింటే రుచి గా ఉంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర