పెసర వడలు | Moong fritters Recipe in Telugu

ద్వారా Sudha Sai  |  11th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Moong fritters  by Sudha Sai at BetterButter
పెసర వడలుby Sudha Sai
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

2

0

పెసర వడలు వంటకం

పెసర వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moong fritters Recipe in Telugu )

  • మైదా 3 కప్స్
  • వరిపిండి 1 కప్
  • పర్చిమిర్చి 6
  • పెసరపప్పు 6 స్పూన్స్
  • ఉప్పు
  • ఆయిల్ డీప్ ఫ్రై కి

పెసర వడలు | How to make Moong fritters Recipe in Telugu

  1. మిక్సీ లో పర్చిమిర్చి, ఉప్పు వేసి పేస్ట్ రెడి చేసుకోవాలి.
  2. పెసరపప్పు ని నానబెట్టుకోవాలి ఒక గంట సేపు ముందు.
  3. తరువాత ఒక పెద్ద బౌల్ లో మైదా,వరిపిండి,ఈ మిర్చి పేస్ట్,నానబెట్టిన పెసరపప్పు ని వాటర్ పోసి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి.
  4. కలిపిన పిండి ని పెద్ద బాల్స్ ల చేసి చపాతీ ల పెద్ద అప్పడం చేసుకుని మనకి నచ్చిన షేప్ లో కట్ చెస్కోవాలి.నేను రౌండ్స్ కట్ చేస్కున్న.
  5. నూనె డీప్ ఫ్రై కి రెడి చెయ్యాలి.
  6. చేసిన చిన్న చిన్న అప్పడాలని నూనె లో వేయించుకోవాలి.

Reviews for Moong fritters Recipe in Telugu (0)