హోమ్ / వంటకాలు / స్వీట్ స్వాన్

Photo of Sweet Swans by Gadige Maheswari  at BetterButter
294
3
0.0(0)
0

స్వీట్ స్వాన్

Dec-11-2018
Gadige Maheswari
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ స్వాన్ రెసిపీ గురించి

ఇది విదేశీ వంటకం ఓవెన్ లో బేక్ చేయాలి.కాని నేను ను నూనె లో వేయించాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • అమెరికన్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి - 1 కప్
  2. చెక్కర పౌడర్ - 1/2 కప్
  3. వెన్నె - 1/2 కప్
  4. పాలు - 1 కప్
  5. నూనె వేయించడానికి
  6. ఎండు కొబ్బరి పొడి - 1/2 కప్

సూచనలు

  1. ఒక పాత్రలో గోధుమ పిండి ని తీసుకుని ఎండు కొబ్బరి పొడి చక్కెర పౌడర్ వేసుకోవాలి.
  2. ఇదే పిండి లో వెన్న మరియు కొంచెం కొంచెం గా పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  3. ఇలా కలుపుకున్న పిండి ని అర గంట నానబెట్టాలి.
  4. నూనె వేయించడానికి రెడీ చేసుకోవాలి.
  5. కొంచెం పిండిని తీసుకుని చపాతీలా మందంగా వత్తుకోవాలి.
  6. ఇలా చేసుకున్న చపాతీని గుండ్రంగా కట్ చేసుకోవాలి.
  7. ముందుగా వాటిపై భాగాన్ని కట్ చేసి తర్వాత స్వాన్ ఆకారంలో కట్ చేసుకోవాలి.
  8. ఇలా కట్ చేసిన వాటిని పై భాగాన్ని మడిచి స్వాన్ తల ఆకారం వచ్చేలా చేసుకోవాలి.
  9. ఇలా అన్నింటిని రెడీ చేసుకోన్న తర్వాత నూనె లో వేయించాలి.
  10. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పంచదార పొడి వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర