BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మసాలా మిర్చి బజ్జి

Photo of Masala mirchi bajji by ప్రశాంతి మారం at BetterButter
0
4
0(0)
0

మసాలా మిర్చి బజ్జి

Dec-11-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా మిర్చి బజ్జి రెసిపీ గురించి

సాయంత్రం టీ టైం లో తినడానికి అలాగే వర్షం పడుతున్నప్పుడు తినడానికి మంచి స్నాక్ ఇది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బజ్జి మిర్చి - పావు కేజీ
  2. పుట్నాల పొడి - అర కప్పు
  3. కొత్తిమీర - చిన్న కట్ట
  4. నిమ్మకాయ - అర చెక్క
  5. గరం మసాలా - పావు స్పూన్
  6. ఉప్పు - అర స్పూన్
  7. శనగ పిండి - 300 గ్రామ్స్
  8. వామ - పావు స్పూన్
  9. జీరా - పావు స్పూన్
  10. వంటసోడా - 2 చిటికెలు
  11. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. బజ్జి మిర్చి లను నిలువు గా చీల్చి విత్తనాలు తీసేసి పెట్టుకోవాలి.
  2. ఒక మిక్సీ జార్ లో పుట్నాల పొడి, ఉప్పు, కొత్తిమీర, గరం మసాలా, నిమ్మరసం వేసి కొంచెం నీరు పిసి మిక్సీ పట్టి మసాల రెడీ చేసుకోవాలి.
  3. ఇప్పుడు మిర్చి లో మసాల కూరి పెట్టుకోవాలి.
  4. డీప్ ఫ్రై కి నూనె పోసి కాగనివ్వాలి.
  5. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, వామ,జీరా,వంట సోడా వేసి నీళ్లు పోసి బజ్జిలు పిండి సిద్ధం చేసుకోవాలి.
  6. మసాలా కూరిన మిర్చి లను శనగపిండి లో ముంచి కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేస్తే రుచికరమైన మసాలా మిర్చి బజ్జి తినడానికి రెడీ.....
  7. వీటిని ఉల్లిపాయ, నిమ్మరసం తో తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర