హోమ్ / వంటకాలు / బెండకాయ పకోడీ వేపుడు.

Photo of Bendi pakodi fry by Chandrika Marripudi at BetterButter
650
1
0.0(0)
0

బెండకాయ పకోడీ వేపుడు.

Dec-11-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ పకోడీ వేపుడు. రెసిపీ గురించి

ఇది ఒక డీప్ ఫ్రై వంటకం .అన్నంలోకి సాంబార్, రసం వంటి వాటికి సైడ్ డిష్ గా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయలు : 1/2 కేజీ.
  2. శనగపిండి : 2 టేబుల్ స్పూన్లు
  3. బియ్యప్పిండి : 4 టేబుల్ స్పూన్లు
  4. ఉప్పు : తగినంత
  5. కారం : 2స్పూన్లు
  6. ఫుడ్ కలర్ : చిటికెడు
  7. పల్లీలు : గుప్పెడు
  8. జీడిపప్పు : 20
  9. జీలకర్ర : 1 స్పూన్
  10. కరివేపాకు : 4రెమ్మలు
  11. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ

సూచనలు

  1. బెండకాయలు సన్నగా తరిగి ఒకగిన్నెలోకి తీసుకోవాలి.
  2. దానిలో ఉప్పు, ఒకస్పూను కారం,శనగపిండి, బియ్యప్పిండి ,ఫుడ్ కలర్ వేసి కలిపి కొద్దిగా నీళ్ళు చిలకరించి ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి.
  3. డీప్ ఫ్రైకి నూనె పోసి వేడయ్యాక బెండకాయ ముక్కలు నూనె లోవేసి వేయించుకుని ప్లేటులోకి తీసుకోవాలి.
  4. తరువాత బాండీలో 2 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు వేసి వేపుకుని ముందుగా వేయించుకున్న బెండకాయ పకోడీలు వేసి కలపాలి.
  5. చివర్లో ఒక స్పూన్ కారం చల్లి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర