హోమ్ / వంటకాలు / పాలక్ పూరి

Photo of Palak puri by Sudha Sai at BetterButter
410
1
0.0(0)
0

పాలక్ పూరి

Dec-11-2018
Sudha Sai
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పూరి రెసిపీ గురించి

ఇది ఆకుకురా వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర 1 కట్ట.
  2. గోధుమ పిండి 4 కప్పులు
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి
  4. వాటర్
  5. ఉప్పు

సూచనలు

  1. పాలకూర ని శుభ్రం చేసుకుని ముక్కలుగా కోసి వాటర్ లో ఉడికించుకోవాలి.
  2. ఉడికించుకున్న పాలకూర ని పేస్ట్ చేసుకోవాలి.
  3. ఒక పెద్ద బౌల్ లో గోధుమ పిండి ని పాలకూర పేస్ట్ ని ,ఉప్పు ,కొద్దిగా కాచిన నూనె పడితే వాటర్ పోసుకుని చపాతీ పిండి ని రెడి చెస్కోవాలి.
  4. అరగంట సేపు నాననివ్వాలి.
  5. తర్వాత పిండి ని చిన్న బాల్స్ గా చేస్కుని చపాతీ ల వత్తుకొని నూనె లో వేయించుకోవాలి.అంతే పాలక్ పూరి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర