హోమ్ / వంటకాలు / కారపూస

Photo of Karapoosa  by Prathyusha Mallikarjun at BetterButter
234
1
0.0(0)
0

కారపూస

Dec-11-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారపూస రెసిపీ గురించి

ఇది ఒక పిండి వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 5

  1. శనగపిండి 2 కప్పులు
  2. బియ్యపిండి 2 కప్పులు
  3. ఉప్పు తగినంత
  4. వాము 1 స్పూన్
  5. కారం సరిపడా
  6. నీళ్లు సరిపడా
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బేసిన్ లో బియ్యపిండి,శనగపిండి,ఉప్పు ,కారం,వాము, నీళ్లు ,కాగిన నూనె కొద్దిగా వేసుకోవాలి.
  2. వీటిని ముద్దగా కలుపుకోవాలి.
  3. ఆ పిండి ని ముద్దలు గా చేసుకొని చక్రాల గిద్దలో పెట్టుకోవాలి.
  4. డీప్ ఫ్రై కి ఆయిల్ వేడెక్కాక అందులో కారపూస ను వత్తుకోవాలి.
  5. అవి వేగాక సర్వ్ చేసుకుంటే కార్రపూస రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర