హోమ్ / వంటకాలు / ఎగ్ కోఫ్తా కర్రీ

Photo of Egg kofta curry  by Vandana Paturi at BetterButter
1168
1
0.0(0)
0

ఎగ్ కోఫ్తా కర్రీ

Dec-11-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ కోఫ్తా కర్రీ రెసిపీ గురించి

నేను చేసాను చాలా నచ్చింది మీరు చెయ్యండి తప్పకుండా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • రాత్రి విందు
  • మధ్య ప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఎగ్స్ 5
  2. ఉల్లిపాయలు 2 పేస్ట్ చేసి ఉంచుకోవాలి
  3. టమోటా 2 క్యూరి చేసి పెట్టుకోవాలి
  4. బాదం 5 కాజు5 గంటసేపు నానబెట్టి పేస్ట్ చేసి పెట్టుకోవాలి
  5. బ్రేడ్ క్రమ్స్ ఒక కప్పు
  6. సేనగపిండి 4 స్పూన్స్
  7. కారం 1 స్పూన్
  8. పసుపు చిటికెడు
  9. ఉప్పు తగినంత
  10. నూనె డీఫ్ ఫ్రై కి సరిపడా
  11. గరంమసాలా ఆఫ్ స్పూన్
  12. కొత్తిమీర కొద్దిగా
  13. ఆవాలు ఆఫ్ స్పూన్
  14. జిరా ఆఫ్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఎగ్స్ ని ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి ,
  2. తరువాత సేనగపిండి లో కొంచం ఉప్పు కారం గరంమసాలా వేసి జరుగా కలిపి ఎగ్స్ ముంచి తరువాత బ్రేడ్ క్రమ్స్ లో అద్ది నూనెలో డీఫ్ ఫ్రై చేసి పెట్టుకోవాలి ,
  3. ఇలా డీఫ్ ఫ్రై చేయాలి ,
  4. తర్వాత ఒక పాన్ తీసుకొని 3 స్పూన్స్ నూనె వేసి వేడి కాగానే ఆవాలు జిరా ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి ,
  5. కొంచం మగ్గక టమోటా క్యూరి పసుపు ఉప్పు వేసి కలపాలి ,
  6. అలాగే కారం గరంమసాలా వేసి మాసాలను బాగా ఫ్రై చేయాలి ,
  7. మసాలా వేగాక కాజు బాదం పేస్ట్ వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి ,
  8. ఫ్రై చేసిపెట్టుకున్న ఎగ్స్ ని వేసి 5 నిమిషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించేయడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర